వైజాగ్ బీచ్ లో నాకు ఇష్టమైన స్ట్రీట్ ఫ్రుడ్ మూరి mixture . చిన్న చిన్న స్టాల్ల్స్ కన్పిస్తాయి వాటి మీద ఉన్న బజ్జీలు, కారం అద్దించిన మామిడి ముక్కలు చూస్తే నోరు ఊరుతుంది కొనుకొని తినాలనిపిస్తుంది కదా.
Newspaper nu cone ga చుట్టి అందులో సర్వ్ చేసి ఇస్తారు ..
వైజాగ్ తీపి గుర్తుల్లో మూరి mixture కి definite ga place ఉంటుంది మనం హైదరాబాద్ బెంగుళూరు లేక America లో ఉన్నప్పుడు ఈ బీచ్ మూరి mixture మిస్ అవుతాము. నాకు తెలిసి ఇంక ఏ బీచ్ లో కూడా ఈ ఐటెం దొరకదు అందుకే వైజాగ్ బీచ్ కె ఈ పేటెంట్స్ దక్కుతాయి.
ఇంట్లో చేసుకున్న RK Beach lo చేసిన టేస్ట్ కు సాటిరావు
By Venkatesh Chicago US
Share your memories about Vizag to [email protected]